Written by Shri Veda Vyasa, this book is a translation in Telugu by Viswanatham Satynarayana Murthy
Contains the entire shiva puranam as a story (vachanam)
భక్తిప్రపత్తులతో తనను స్మరించే ప్రతీ జీవికి ముక్తిమార్గాన్ని ప్రసాదించే పరబ్రహ్మమే మహాశివుడు. ధ్యానయోగమే ముక్తికి రాజమార్గంగా తెలియజేసి, తాను ధ్యానయోగంలో లయించి బోధించే పరమగురువు మహాశివుడు.